For an ordinary cricketer, battling unbearable stomach cramp could well mean retiring to the cooler confines of the dressing room but if it is Harmanpreet Kaur, she would just hit eight sixes in order to avoid running.
#HarmanpreetKaur
#IndiavsNewZealand
#ICCWomen'sWorldCupT20
#HarmanpreetKaurcentury
మహిళల టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో మొదలైన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై హర్మన్‌ప్రీత్ జట్టు 34పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. స్వల్ప విరామంతోనే వికెట్లు కోల్పోతుండగా క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వన్‌డౌన్ బ్యాట్స్‌వుమెన్ జెమిమా రోడ్రిగ్స్ తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది.